శ్రీ మారెళ్ళ వెంకటేశ్వరా చారి గారి ద్వితీయ సంతానంగా నేను నేను అనగా ఆచార్య అనే పేరుతో జ్యోతిశ్శాస్త్రంలో అడుగు పెట్టడం జరిగింది.
జ్యోతిష్య శాస్త్రము మరియు సంఖ్యా శాస్త్రము అదేవిధంగా వాస్తుశాస్త్రము, వంశపారంపర్యంగా వస్తున్న వీటిని అధ్యయనం చేయడం ఒక ప్రత్యేకమైన సాంప్రదాయమైన పద్ధతిలో చేయాలనే సంకల్పంతో హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీలో జ్యోతిషశాస్త్రానికి సంబంధించి మాస్టర్ చేయడం జరిగింది.