శ్రీ మారెళ్ళ వెంకటేశ్వరా చారి గారి ద్వితీయ సంతానంగా నేను నేను అనగా ఆచార్య అనే పేరుతో జ్యోతిశ్శాస్త్రంలో అడుగు పెట్టడం జరిగింది.
జ్యోతిష్య శాస్త్రము మరియు సంఖ్యా శాస్త్రము అదేవిధంగా వాస్తుశాస్త్రము, వంశపారంపర్యంగా వస్తున్న వీటిని అధ్యయనం చేయడం ఒక ప్రత్యేకమైన సాంప్రదాయమైన పద్ధతిలో చేయాలనే సంకల్పంతో హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీలో జ్యోతిషశాస్త్రానికి సంబంధించి మాస్టర్ చేయడం జరిగింది.
ఆ తర్వాత 2011 12 ప్రాంతంలో యొక్క చేసిన తర్వాత జ్యోతిష్య వాస్తు ప్రవీణ సంఖ్యా శాస్త్ర నిపుణులు వైద్య రంగంలో జ్యోతిష వైద్యరంగంలో అంటే జ్యోతిశ్శాస్త్రంలో గ్రహాలు ఆధారం చేసుకుని ఏయే సందర్భాలలో ఎటువంటి అనారోగ్య పరిస్థితుల్లో మానవ జీవితంలో ఎదుర్కొనవలసి వస్తుంది అన్న అంశంపై ఆ సందర్భంలో ఏ ఏ గ్రహాలకు ఎటువంటి పరిహారాలను ఆచరించడంవల్ల యొక్క స్థితిగతులను సంపూర్ణ ఆరోగ్యాన్ని పొంది పరిస్థితులు ఎలా పొందవచ్చు అన్న అంశాన్ని ఈ పద్ధతిలో నేను నేర్చుకున్న విధానంలో నాకు ఢిల్లీలో ప్రతిభా పురస్కార అవార్డు అందుకోవడం జరిగింది. అదేవిధంగా జ్యోతిశ్శాస్త్ర విశారద వాస్తు విద్యా ప్రవీణ వాస్తు విశారద అనే పేర్లతో టి నేను బిరుదులు పొందిన కూడా జరిగింది.
ప్రతి ఒక్కరికీ నేను నేర్చుకున్న విద్య ద్వారా సరస్వతీ మాత అనుగ్రహం పదిమందికి ఈ యొక్క విద్యను అందించాలనే సంకల్పంతో నేను యోగశాస్త్రాన్ని వంశపారంపర్యంగా నిలబెట్టాలన్న సంకల్పంతో జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విద్య గురించి తెలియని అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ వాస్తుశాస్త్ర రీత్యా జ్యోతిష్య శాస్త్ర రీత్యా మనకి మనిషి ఎన్ని రకాలుగా ఉన్నతమైన జీవితాన్ని పొందగలరో శాస్త్ర సంబంధ రీత్యా మనం తెలుసుకునే విధానం లో ఇప్పటి వరకు నేను చెప్పిన శాస్త్రాలను ఆధారం చేసుకుని ఎన్ని రకాలుగా మనం సకాలంలో ఉన్నతమైన జీవితాన్ని పొందుతూ మనిషి జీవితంలో స్థిరపడాలని నాయొక్క సంకల్పానికి మీరందరూ సహకరించి ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి ప్రయత్నం చేసి జీవితాన్ని పొందాలని కోరుకుంటూ...
మీ యొక్క జాతకానికి సంబందించిన వివరాలకు సంప్రదించండి - 6281462695