నా గురించి

వివిధ స్థలాలు భూములు గృహాలు గోపురాలు ప్రాకారాలు మండపాలు వివిధ వస్తువులు శిల్పశాస్త్రం నిర్ణయం ప్రకారం రూపొందించడానికి కావలసిన కొలతల ప్రకారం నిర్ణయించే విధానాన్ని వాస్తు శాస్త్రం అంటారు అందులో మనకి దిక్కులు విదిక్కులు గా నిర్ణయించబడినది.

దిక్కులు అంటే తూర్పు పడమర దక్షిణం ఉత్తరం అదేవిధంగా తూర్పు దక్షిణ ఆగ్నేయము దక్షిణానికి పడమర కి మధ్యలో నైరుతి పడమర ఉత్తర వాయువ్యం ఉత్తరానికి తూర్పు ఈశాన్యం జరిగింది. వీటిని ఆధారం చేసుకుని మనిషి జీవన మనుగడ కు సంబంధించి అష్టైశ్వర్య ప్రాప్తి పొందడానికి ఎనిమిది రకాల ఆయన కొలతల తోటి గృహాన్ని నిర్మించుకోవడానికి అవుతుంది. అందులో ప్రధానంగా 1357 విశేషమైన అదేవిధంగా విదిక్కులు లో ఏర్పాటు చేసే నిర్మాణం పనికిరాదు అనేది వాస్తు శాస్త్రం తెలియజేస్తోంది.

విశ్వకర్మ వంశం కరువైన మయ బ్రహ్మ వాస్తు శాస్త్రం ప్రకారం దీనికి ఇందులో మన తెలుసుకోవలసినవి దిక్కుల్లో మొదటిది మూడవది వృషభము, ఏడవది గజాయము. ఈ నాలుగు ఆయాల ప్రకారం నిర్మించిన ఏ గ్రహము అయినా కూడా విశేషమైన అష్టైశ్వర్య ప్రాప్తి తోటి ఆ వంశంలో సుపుత్ర యోగం తోటి వర్ధిల్లుతారు. అదే విధంగా మనం అభివృద్ధి చెందడం మరియు కుటుంబంలో అన్ని రకాల శుభాలకు ఆలవాలమైంది గా దీన్ని తెలియజేయబడుతుంది.

అన్ని రకాల వాస్తు సందేహాల నివృత్తి కోసం సంప్రదించండి -   6281462695